ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మూడో అతిపెద్ద జాతీయపతాక ఆవిష్కరణ

దేశంలోనే మూడో అతిపెద్ద జాతీయ పతాకాన్ని తెలంగాణలోని కరీంనగర్​లో ఎంపీ వినోద్​ ఆవిష్కరించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 150 అడుగుల జెండాను రూ.84 లక్షలతో ఏర్పాటుచేశారు.

By

Published : Feb 15, 2019, 5:18 PM IST

దేశంలోనే మూడో అతిపెద్ద జాతీయపతాకం

దేశంలోనే మూడో అతిపెద్ద జాతీయపతాకం
దేశంలోనే మూడో అతిపెద్ద, తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆ రాష్ట్రంలోని కరీంనగర్​లో ఎంపీ వినోద్​ ఆవిష్కరించారు. రూ.84 లక్షలతో 150 అడుగుల జెండాను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. ఎంపీ కెప్టెన్​ లక్ష్మీకాంతారావు, నగరమేయర్​ రవీందర్​సింగ్​, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్​, రవిశంకర్​ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details