మంగళగిరి నరసింహస్వామి వారిని దర్శిచుకున్న సభాపతి - visit temple
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని సభాపతి తమ్మినేని సీతారామ్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. సభాపతి దంపతులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
మంగళగిరి నరసింహస్వామి వారిని దర్శిచుకున్న సభాపతి
ఇదీ చదవండి :వాన నీటిని ఒడిసిపట్టండి: సర్పంచులకు ప్రధాని లేఖ