ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

భారత ఐక్యతను దెబ్బతీయలేరు:రాహుల్ - ఐకమత్యం

పుల్వామా ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

By

Published : Feb 15, 2019, 1:29 PM IST

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
దేశానికి సేవలందించే అమూల్యమైన జవాన్లకు ఇలా జరగడం దురదృష్టకరమని రాహుల్ అభిప్రాయపడ్డారు. తీవ్రవాదుల అంతిమ లక్ష్యం దేశాన్ని విడగొట్టడం. కానీ ఇది సాధ్యంకాదన్నారు. జవాన్లు, ప్రభుత్వం వెంట విపక్షాలున్నాయని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు భారత ఐకమత్యాన్ని దెబ్బతీయలేవని, దాడికి పాల్పడ్డవారిని దేశం మర్చిపోదని రాహుల్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details