ETV Bharat / briefs
హోదా ఆశలకు రాహుల్ ప్రాణం! - raghuveera reddy
రాహుల్ గాంధీ తిరుపతి సభ ప్రత్యేక హోదా ఆశలకు ప్రాణం పోసిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు తిరుగులేని భరోసాను కాంగ్రెస్ ఇచ్చిందని అన్నారు. మార్చి 3న శ్రీకాకుళం వరకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
By
Published : Feb 23, 2019, 11:04 AM IST
| Updated : Feb 23, 2019, 12:09 PM IST
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తిరుపతి సభ.. రాష్ట్ర ప్రజల ప్రత్యేక హోదా ఆశలకు ప్రాణం పోసిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు తిరుగులేని భరోసాను కాంగ్రెస్సే ఇచ్చిందని అన్నారు. మార్చి 3న శ్రీకాకుళం వరకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భాజపా నేతలు ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. రాహుల్ ప్రధాని అయితే దేశ ప్రజల కష్టాలు తీరుతాయని తెలిపారు.
Last Updated : Feb 23, 2019, 12:09 PM IST