ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అరకు ఎంపీ, ఎమ్మెల్యే స్థానం తెదేపాదే: కిడారి - kidari

అరకు గిరిజన ప్రాంతాన్ని చంద్రబాబు దత్తత తీసుకుని అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని మంత్రి కిడారి శ్రవణ్​కుమార్​ అన్నారు.

మంత్రి కిడారి శ్రావణ్​కుమార్

By

Published : Mar 21, 2019, 7:07 AM IST

రెండు స్థానాలు మేమే గెలుస్తాం..!
తెదేపా ప్రభుత్వ చేసినఅభివృద్ధే తమను గెలిపిస్తుందని మంత్రి కిడారి శ్రవణ్​ ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు అరకు ఎజెన్సీ ప్రాంత పురోగతికి నిత్యం శ్రమించారని తెలియజేశారు. గిరిజనుల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలే ప్రధాన అజెండాగా ప్రచారం చేస్తున్నామన్నారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. అరకు అసెంబ్లీ, పార్లమెంట్​ స్థానాలను కైవసం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details