కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైకాపా అభ్యర్థి... హఫీజ్‌ఖాన్ గెలుపొందారు. 27 రౌండ్ల కౌంటింగ్‌లో ఫలితం తేలనందున.. 5 వీవీప్యాట్ బాక్సుల స్లిప్పులు లెక్కించారు. అనంతరం వైకాపా అభ్యర్థి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. విజయంపై హఫీజ్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలందరికి ధన్యవాదాలు తెలియజేశారు.
అర్థరాత్రి వరకు కౌంటింగ్..వైకాపా అభ్యర్థి గెలుపు - అర్థరాత్రి వరకు కౌంటింగ్..వైకాపా అభ్యర్థి గెలుపు
కర్నూలు శాసనసభ్యుడుగా వైకాపా అభ్యర్థి హఫీజ్‌ఖాన్ గెలుపొందారు. 27రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగినా ఫలితం తేలలేదు. 5 వీవీప్యాట్ బాక్సుల్లోని స్లిప్పుల కౌంటింగ్ అనంతరం అధికారులు విజేతను ప్రకటించారు. ఈ ప్రక్రియ గురువారం అర్థరాత్రి వరకు కొనసాగింది.
అర్థరాత్రి వరకు కౌంటింగ్..వైకాపా అభ్యర్థి గెలుపు