కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ గ్రామం, ఇంద్రానగర్ చెరువులో జనుముకి మంటలు అంటుకున్నాయి. భయాందోళనతో స్ధానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది , మంటలను అదుపు చేసారు. చెరువుకి సమీపంలో నివాసముంటున్న వారు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.
హనుమాన్ జంక్షన్లో అగ్ని ప్రమాదం.. జనుము దగ్ధం
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లోని ఇంద్రానగర్ చెరువులో జనుముకి మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, మంటలను అదుపు చేసారు.
హనుమాన్ జంక్షన్లో అగ్ని ప్రమాదం.. జనుము దగ్ధం