ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

గెలిపించండి.. రాజన్న రాజ్యం తెస్తా: జగన్ - వైకాపా అధ్యక్షుడు జగన్

వైకాపా అధ్యక్షుడు జగన్ కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎన్నికల ప్రచారం చేశారు. బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్లు కాదన్నారు. వైకాపా అధికారంలోకి రాగానే 2 లక్షలకు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పారు.

కర్నూలు జిల్లా నందికొట్కూరులో జగన్ ఎన్నికల ప్రచారం

By

Published : Mar 30, 2019, 2:52 PM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరులోజగన్ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా నందికొట్కూరులో వైకాపా అధ్యక్షుడువైఎస్‌ జగన్‌ పర్యటించారు. రోడ్ షోలో మాట్లాడారు.గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేకపోయారని విమర్శించారు.రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. వైకాపాను గెలిపిస్తే.. రాజన్న రాజ్యం తీసుకువస్తామని జగన్‌ ప్రజలకు హమీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details