అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే భూసేకరణ విధానాన్ని నిరసిస్తూ.. గుంటూరు జిల్లా రైతు సంఘాల నేతలు కలెక్టరేటు ఎదుట ఆందోళన చేపట్టారు. పేదల భూములతోపాటు విలువైన అటవీ సంపదను దుర్వినియోగం చేస్తున్నారని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నో ఉన్నాయన్న రైతులు.. ఆ అంశాలను పరిశీలించాలని కోరారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
'భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి' - land aquasition
అమరావతి-అనంతపురం హైవే భూసేకరణకు ప్రత్యామ్నయ ఏర్పాటు చూడాలని రైతు సంఘాలు గుంటూరు కలెక్టర్ ఎదుట ధర్నాకు దిగాయి. ఇటీవల విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవాలని రైతు నేతలు కోరారు.
భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోండి : రైతు సంఘాలు
ఇదీ చదవండి :గృహనిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష