సీఎం నివాసం వద్ద భద్రత మరింత పటిష్టం - cm-badratha
సీఎం నివాసం వద్ద ఈ సాయంత్రం నుంచి భద్రత మరింత పటిష్టం చేయనున్నారు. నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈ చర్యలు తీసుకుంటున్నారు. 2 కంపెనీల ఏపీఎస్పీ బలగాలు, 50 మంది స్థానిక పోలీసులతో భద్రత ఏర్పాటుచేస్తున్నారు.
babu
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఈ సాయంత్రం నుంచి భద్రత మరింత పటిష్టం కానుంది.ఓట్ల లెక్కింపును పురస్కరించుకొని చుట్టుపక్కల జిల్లాల నుంచి నాయకులు,కార్యకర్తలు సీఎం నివాసానికి పెద్దఎత్తున చేరుకొనే అవకాశం ఉన్నందున భద్రత పెంచారు.అదనపు బలగాలు ఇప్పటికే సీఎం నివాసం వద్దకు చేరుకుంటున్నాయి. 2కంపెనీల ఏపీఎస్పీ బలగాలు సహా... 50మంది స్థానిక పోలీసులతో భద్రత ఏర్పాటుచేశారు.
TAGGED:
cm-badratha