" అయోధ్య వివాదంలో కోర్టు పాత్ర పరిమితం"
అయోధ్య వివాదం, పాకిస్థాన్ ఉనికిపై భాజపానేత సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
సుబ్రహ్మణ్య స్వామి
గత నెలలో కేంద్ర ప్రభుత్వం, వివాద రహిత స్థలాన్ని అసలు యజమానులకు లేదా హిందూ సంఘాలకు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది.
వచ్చే దశాబ్దంలో పాకిస్థాన్ ఉనికిని కోల్పోతుందని, 2020-30 మధ్య ఆ దేశం నాలుగు ప్రావిన్సులుగా విడిపోతుందని జోస్యం చెప్పారు.