ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రాష్ట్రవ్యాప్తంగా 372 ఈవీఎంల మొరాయింపు - evm

రాష్ట్ర వ్యాప్తంగా 372 ఈవీఎంలు సాంకేతిక కారాణలతో మొరాయించాయని... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సమస్యను పరిష్కరిస్తున్నట్టు చెప్పారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది

By

Published : Apr 11, 2019, 10:00 AM IST

రాష్ట్రవ్యాప్తంగా 372 ఈవీఎంలు సాంకేతిక కారాణలతో నిలిచిపోయాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంలలో లోపాలను ఇంజినీర్లు సరిచేస్తున్నారని తెలిపారు. పోలింగ్ సిబ్బందితో ఓటర్లు సహకరించాలని ద్వివేది విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

TAGGED:

evmdwivedi

ABOUT THE AUTHOR

...view details