ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తీవ్రవాదంతో రాజీ ప్రసక్తే లేదు:మన్మోహన్

తీవ్రవాదాన్ని అణిచివేయడంలో రాజీపడబోమని మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​​ స్పష్టం చేశారు.

మన్మోహన్​ సింగ్, మాజీ ప్రధాని

By

Published : Feb 15, 2019, 3:37 PM IST

మన్మోహన్​ సింగ్, మాజీ ప్రధాని
ఉగ్ర భూతాన్ని అడ్డుకునేందుకు ఐకమత్యంతో పనిచేస్తామని మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ తెలిపారు. ఈ రోజు విమర్శలకు సమయం కాదని, చనిపోయిన జవాన్లకు సంతాపం ప్రకటించాల్సిన సమయమని స్పష్టంచేశారు. అమరుల కుటుంబాలకు కాంగ్రెస్​ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details