ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తనిఖీల్లో 4 కోట్ల 91 లక్షలు పట్టివేత - ap crime

ఉంగుటూరు మండలంలోని 216 జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీల్లో 4 కోట్ల 91 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి.

తనిఖీల్లో 4 కోట్ల 91 లక్షలు పట్టివేత

By

Published : Mar 26, 2019, 11:29 PM IST

4 కోట్ల 91 లక్షలు పట్టివేత
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండల పరిధిలోని 216 జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో 4 కోట్ల 91 లక్షలు పట్టుబడ్డాయి. యాక్సిక్​ బ్యాంకుకు చెందిన నగదుగా గుర్తించారు. సిబ్బంది నుంచి సీఐ రామ్​కుమార్​ వివరాలు సేకరిస్తున్నారు.

భీమవరంలో..
భీమవరంలోని అడ్డవంతెన సమీపంలో చేసిన పోలీసు తనిఖీల్లో 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సమీప గ్రామంలో అక్రమంగా నిల్వఉంచిన 40 మద్యం సీసాలను గుర్తించి..నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details