ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులోనూ కూటమి ప్రభంజనం - సంబరాల్లో కార్యకర్తలు - AP Election Result 2024 - AP ELECTION RESULT 2024

AP Election Result in Nellore District : నెల్లూరు జిల్లా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. పార్లమెంటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసోగుతోంది.

election_result
election_result (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 1:54 PM IST

Updated : Jun 4, 2024, 7:45 PM IST

AP Election Result in Nellore District : నెల్లూరు జిల్లా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. పార్లమెంటు, 8అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసోగుతోంది. ప్రియదర్శిని ఇన్‌స్ట్యూట్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగుతుంది. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో రౌండ్ల కౌంటింగ్ సాగుతోంది. టీడీపీ అధిక్యంలో ఉండటంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

కావలి :కావలిలో టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి విజయం సాధించారు.

ఆత్మకూరు :ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు

నెల్లూరు సిటీ :నెల్లూరు సిటీ నుంచి తెలుగుదేశం అభ్యర్థి పి. నారాయణ విజయం సాధించారు

నెల్లూర రూరల్​ :నెల్లూరు రూరల్‌లో కూటమి అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విజయం సాధించారు

ఉదయగిరి : ఉదయగిరి నుంచి కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్‌ గెలుపుపొందారు

కోవూరు : కోవూరు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విజయం సాధించారు

సర్వేపల్లి :సర్వేపల్లిలో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపు సాధించారు

Last Updated : Jun 4, 2024, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details