Gold Rate Today June 19, 2024 : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,950 ఉండగా, బుధవారం కూడా రూ.73,950గానే ఉంది. మంగళవారం కిలో వెండి ధర రూ.91,023 ఉండగా, బుధవారం నాటికి రూ.208 తగ్గి రూ.90,815గా ఉంది.
- Gold Price In Hyderabad June 19, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,950గా ఉంది. కిలో వెండి ధర రూ.90,815గా ఉంది.
- Gold Price In Vijayawada June 19, 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,950గా ఉంది. కిలో వెండి ధర రూ.90,815గా ఉంది.
- Gold Price In Vishakhapatnam June 19, 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,950గా ఉంది. కిలో వెండి ధర రూ.90,815గా ఉంది.
- Gold Price In Proddatur June 19, 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,950గా ఉంది. కిలో వెండి ధర రూ.90,815గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price June 19, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఔన్స్ గోల్డ్ ధర 2,325 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 4 డాలర్లు పెరిగి 2329 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.44 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 19, 2024 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.51,00,106 |
ఇథీరియం | రూ.2,57,777 |
టెథర్ | రూ.79.13 |
బైనాన్స్ కాయిన్ | రూ.49,636 |
సొలోనా | రూ.11,585 |