ETV Bharat / state

కేసీఆర్​, కవితలపై అసభ్యకర పోస్ట్​లు..అరెస్ట్ చేసిన పోలీసులు

author img

By

Published : Dec 5, 2019, 10:15 AM IST

సీఎం కేసీఆర్​, మాజీ ఎంపీ కవితలపై ఫేస్​బుక్​లో అసభ్యకర పోస్టులు పెట్టిన మరో వ్యక్తిని సైబరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు.

a man got arrested after posting Vulgar posts about telangana cm kcr and his daughter kavitha in facebook after disha incident
కేసీఆర్​, కవితలపై అసభ్యకర పోస్ట్​లు చేసిన వ్యక్తి అరెస్టు

దిశ ఘటన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయ, మాజీ ఎంపీ కవితపై ఫేస్​బుక్​లో అసభ్యకర పోస్టులు చేసిన మరో వ్యక్తిని సైబరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు.

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన అనిల్​ కుమార్​ సీఎం, ఆయన కుమార్తెలపై ఫేస్​బుక్​లో అసభ్యకర పోస్టు చేశాడు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ విజయ కేసరి అనే మహిళ సైబరాబాద్​ సీపీ సజ్జనార్​కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు అనిల్​ కుమార్​ను అదుపులోకి తీసుకున్నారు.

సీపీ సజ్జనార్​కు వినతి పత్రం అందజేసిన మహిళ

Intro:tg_nlg_211_05_ccs_arrest_av_TS10117
దిశా ఘటన తర్వాత సీఎం కేసీఆర్ తో పాటు మాజీ ఎంపీ కవిత పై ఫేస్బుక్ లో అసభ్యకర పోస్టులు పెట్టిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ఫేస్బుక్ లో అసభ్యకరమైన పోస్ట్ లు పెట్టాడు.అతనిపై చర్యలు తీసుకోవాలంటూ విజయ కేసరి అనే మహిళ సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ కు వినతిపత్రం అందజేశారు. దింతో పోలీసులు అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.Body:Shiva shankarConclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.