ETV Bharat / state

52 మద్యం దుకాణాల కోసం టెండర్ల ఆహ్వానం

author img

By

Published : Oct 9, 2019, 10:08 AM IST

మహబూబాబాద్ జిల్లాలోని 52 మద్యం దుకాణాల కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ దశరథం తెలిపారు.

52 మద్యం దుకాణాల కోసం టెండర్ల ఆహ్వానం

తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ 2019 - 21 సంవత్సరాలకు గాను నూతన మద్యం పాలసీ ప్రకారం మహబూబాబాద్ జిల్లాలోని 52 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానిస్తూ గెజిట్ నోటిఫికేషన్​ను విడుదల చేస్తున్నట్లు సూపరింటెండెంట్ దశరథం తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, 18న పట్టణంలోని ఏ.బీ ఫంక్షన్ హాలులో డ్రాలు తీయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో గత సంవత్సరం 2 స్లాబ్​లు ఉండగా... ఈ ఏడు 3 స్లాబ్​లు గా మార్చామని దరఖాస్తు దారులు రెండు లక్షల రూపాయలు డీడీ లేదా చలానా తీయాలని వెల్లడించారు. లాటరీలో మద్యం దుకాణం లభించిన వారు అదే రోజు నాలుగోవంతు డీడీ తీయాలని సూచించారు. ఈ సంవత్సరం స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ కింద ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయల డీడీ తీయాలని దశరథం తెలిపారు.

ఇవీ చూడండి: దేవరగట్టులో నెత్తురోడింది!

Intro:Tg_wgl_21_08_Exicse_E.S_P.C_TS10071
NarasimhaRao, Mahabubabad,9394450198
(. ) తెలంగాణ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ 2019 - 21 సంవత్సరాలకు గాను నూతన మద్యం పాలసీ ప్రకారం మహబూబాబాద్ జిల్లా లోని 52 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నామని మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరిండెంట్ దశరథం తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, 18వ తేదీన మహబూబాబాద్ పట్టణం లోని ఏ.బి ఫంక్షన్ హాల్ లో డ్రాలు తీయనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో గత సంవత్సరం 2 స్లాబ్ లు ఉండగా, ఈ సంవత్సరం 3 స్లాబ్ లు గా మారాయని ,దరఖాస్తు దారులు రెండు లక్షల రూపాయలు డిడి లేదా చలానా తీయాలని తెలిపారు. లాటరీలో మద్యం దుకాణం లభించిన వారికి అదే రోజు నాలుగోవంతు డి.డి తీయాలని, ఈ సంవత్సరం స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ కింద ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయల తీయాలని అన్నారు.
బైట్
దశరధం..... ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్

Body:a

Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.