ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా లాక్​డౌన్

author img

By

Published : May 13, 2021, 2:18 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి, కోరుట్ల పట్టణాల్లో లాక్​డౌన్ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సింధుశర్మ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చిన వారిని హెచ్చరించి జరిమానా విధించారు.

lock down, lock down 2021, lock down in jagtial
జగిత్యాల జిల్లా, జగిత్యాలలో లాక్​డౌన్, లాక్​డౌన్ ఎఫెక్ట్

జగిత్యాల జిల్లా మెట్​పల్లి, కోరుట్ల పట్టణాల్లో లాక్​డౌన్ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఎస్పీ సింధు శర్మ పట్టణాల్లో పర్యటించి.. బందోబస్త్ నిర్వహిస్తున్న పోలీసులకు తగిన సూచనలిచ్చారు.

నిబంధనలు ఉల్లంఘించి రహదారులపైకి వచ్చిన వారిని హెచ్చరించి తగిన జరిమానా విధించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయట ఎవరూ తిరగకూడదని హెచ్చరించారు. లాక్​డౌన్ వల్ల రహదారులన్ని నిర్మానుష్యంగా మారాయి.

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలు తమ అవసరాల నిమిత్తం సరుకుల కోసం దుకాణాల వద్ద బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.