ETV Bharat / state

దిశపై అసభ్య ప్రచారం చేస్తున్న మరో యువకుడి అరెస్ట్

author img

By

Published : Dec 4, 2019, 7:48 PM IST

దిశ పేరుతో అసభ్య ప్రచారం, కామెంట్లు చేస్తున్న ఆకతాయిలను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్  చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

arrest
దిశపై అసభ్య ప్రచారం చేస్తున్న మరో యువకుడి అరెస్ట్

దిశ హత్యాచార ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా అమరావతి కొండయ్య కాలనీకి చెందిన సాయినాథ్ అలియాస్ నానిగా గుర్తించారు. ఫేస్​బుక్​లో గ్రూపుగా ఏర్పడి దిశపై అసభ్యకర ప్రచారం, కామెంట్లు చేస్తున్న వారిలో ఇదివరకే ఇద్దరిని అరెస్ట్ చేశారు. అందులో భాగంగానే సాయినాథ్​ని కూడా అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడు నానిని సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.

దిశ పేరుతో సామాజిక మాధ్యమాల్లో అసభ్య ప్రచారాలు చేస్తున్న మరికొంత మందిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు.

ఇవీ చూడండి: '''దిశ' నిందితుల్ని ఉరి తీసే వరకు ఆమరణ దీక్ష''

TG_Hyd_61_04_Disha CCS Arrest_Av_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) హైదరాబాద్ జస్టిస్ ఫర్ దిశ ఘటన పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో యువకుడిని సీసీస్ సైబర్ క్రైమ్ అరెస్టు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా అమరావతి కొండయ్య కాలనీకి చెందిన వాడు. సాయినాథ్ ఎలియాస్ నాని అనే వ్యక్తిగా గుర్తించారు. దిశ పేరుతో సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర ప్రచారం చేసిన నిందితుడు. ఫేస్ బుక్ లో గ్రూప్ గా ఏర్పడి దిశ పై అసభ్య కామెంట్లు చేసిన వారిలో ఇప్పటికి ఇద్దరు అరెస్టు చేశారు. మరికొంతమంది త్వరలో లో అరెస్టు చేస్తామని సీసీస్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఈ రోజు అరెస్టయిన నాని నాంపల్లి కోర్టులో సీసీస్ సైబర్ క్రైమ్ పోలీసులు హాజరుపర్చరు. విజువల్స్.....

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.