ETV Bharat / sports

నేటి మ్యాచ్​కు సన్​రైజర్స్​ సారథి దూరం

author img

By

Published : Apr 23, 2019, 5:12 PM IST

సన్​రైజర్స్​ హైదరాబాద్​కు ఎదురుదెబ్బ తగిలింది. నేడు చెన్నై సూపర్​కింగ్స్​తో మ్యాచ్​కు సారథి కేన్​ విలియమ్సన్​ అందుబాటులో ఉండటం లేదు.

నేటి మ్యాచ్​కు సన్​రైజర్స్​ సారథి దూరం

మూడు ఓటముల తర్వాత వరుసగా రెండు విజయాలతో గాడిన పడిందనుకున్న సన్​రైజర్స్​కు షాక్​ తగిలింది. సారథి కేన్​ విలియమ్సన్​ చెన్నై సూపర్​కింగ్స్​తో జరగనున్న నేటి మ్యాచ్​కు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనమైనట్లు సన్​రైజర్స్​ యాజమాన్యం వెల్లడించింది. భువనేశ్వర్​ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

న్యూజిలాండ్​ వెళ్లిన విలియమ్సన్​ ఏప్రిల్​ 27న రాజస్థాన్​ రాయల్స్​తో మ్యాచ్​కు అందుబాటులోకి రానున్నాడు. ఈ సీజన్​లో గాయం కారణంగా విలియమ్సన్​కు​ బదులు చాలా మ్యాచ్​లకు భువనేశ్వర్​ సారథ్యం వహించాడు. 9 మ్యాచ్​లు ఆడిన సన్​రైజర్స్​ ఐదు విజయాలతో...పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com. **Please courtesy NBA/TNT**
SHOTLIST: Little Caesars Arena, Detroit, Michigan, USA. 22nd April 2019.
1. 00:00 Milwaukee Bucks Giannis Antetokounmpo and Eric Bledsoe enter press room
2. 00:18 SOUNDBITE (English) Giannis Antetokounmpo, Milwaukee Bucks forward:
"Ah, it means a lot. I've been six years in the league and just to win our first playoff series with this group right here, it's unbelievable. I think we played great basketball. We stuck together the whole series even when we faced adversity and they were up. They were taking leads and we wasn't playing our best. I think we were able to, you know, keep fighting, keep pushing as a group, and it feels good to win our first playoff series together."
3. 00:54 SOUNDBITE (English) Mike Budenholzer, Milwaukee Bucks coach:
"Yeah, no, when we get stops and then we can get our and run and play in transition, those two things give us our best chance. It starts with us being better defensively and then everybody running and playing with him (Giannis Antetokounmpo) and when he has opportunities to either share it with his teammates or get to the rim. He takes pounding but I think he's built for it. I think he was great at the free throw line in the second half - we struggled as a team in the first half at the free throw line  - so, yeah. Giannis was special tonight with 41."
4. 01:31 SOUNDBITE (English) Dwane Casey, Detroit Pistons coach:
"Well, first of all congratulations to the Milwaukee Bucks -- I lost my voice -- but they did a great job of setting the tone of how the series was going to be played. I think our guys took away how hard you have to play to compete at this level."
SOURCE: NBA/TNT
DURATION: 02:00
STORYLINE:
Reactions after the Milwaukee Bucks complete sweep of the Detroit Pistons, 127-104, in Game 4 of their first round playoff series on Monday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.