ETV Bharat / sports

నటుడు కమల్​హాసన్​తో పీవీసింధు భేటీ

author img

By

Published : Oct 10, 2019, 6:35 PM IST

లోకనాయకుడు కమల్​హాసన్​తో స్టార్ షట్లర్ పీవీసింధు భేటీ అయింది. తను అభిమానించే వారిలో ఈయన ఒకరని చెప్పింది.

నటుడు కమల్​హాసన్​తో పీవీసింధు భేటీ

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్​హాసన్​ను కలిసింది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న ఈమె.. మక్కల్ నీది మయ్యుమ్ పార్టీ కార్యక్రమంలో ఆయనతో భేటీ అయింది.

ఇటీవలే జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్​లో స్వర్ణ పతకం గెలిచింది సింధు. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్​గా నిలిచింది. ఈ విషయంపై మాట్లాడిన కమల్.. ఈ విజయం దేశానికే గర్వకారణమని అన్నారు.

అయితే తన తర్వాతి లక్ష్యం వచ్చే ఏడాది ఒలింపిక్స్​లో పతకం సాధించడమేనని చెప్పింది సింధు.

"అవును. నా తర్వాతి లక్ష్యం 2020 ఒలింపిక్స్​లో పతకం సాధించడం. ప్రస్తుతం ఆ పనిలోనే ఉంటూ తీవ్రంగా శ్రమిస్తున్నా. ఈ టోర్నీలో పూర్తిస్థాయిలో రాణించి బంగారు పతకం గెలిచేందుకు కృషి చేస్తాను" -పీవీ సింధు, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్

అయితే కమల్ హాసన్​ను సూపర్​స్టార్ అని ప్రశంసించిన సింధు.. తను అభిమానించే వారిలో ఈయన ఒకరని చెప్పింది.

ఇది చదవండి: జాతీయ గీతం పాడుతుంటే సింధు కళ్లల్లో నీళ్లు తిరిగాయి..!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Tianjin Municipality, north China - Oct 10, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of opening ceremony of 5th China Helicopter Exposition
2. Various of helicopters on display, visitors
3. Various of air show in progress
The fifth China Helicopter Exposition opened on Thursday morning in north China's port city of Tianjin.
The expo has attracted 415 exhibitors from 18 countries and regions, making it the largest one ever.
Twenty-seven helicopters staged an air show at the opening ceremony, including the Z-10, Z-19 and Z-20 helicopters from Fenglei (wind and thunder) aerobatic team under the Chinese People's Liberation Army (PLA) and civilian helicopters.
And this is Z-20's first appearance at the expo.
A total of 56 helicopters will be on display at the exhibition which runs until Sunday.
The exhibition is China's first professional expo on helicopters approved by the State Council.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.