ETV Bharat / city

విద్యుదాఘాతంలో ఇంటర్​ విద్యార్థికి తీవ్రగాయాలు

హైదరాబాద్​ గుడ్​మల్కాపూర్​ వద్ద విద్యుదాఘాతం జరిగింది.  ఈ ప్రమాదంలో ఇంటర్​ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

author img

By

Published : Sep 5, 2019, 6:53 PM IST

విద్యుదాఘాతంలో ఇంటర్​ విద్యార్థికి తీవ్రగాయాలు

హైదరాబాద్​ గుడ్​మల్కాపూర్​లో ఇంటర్​ విద్యార్థి విద్యుదాఘాతానికి గురయ్యాడు. విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​ వద్ద పడిన క్రికెట్​ బంతి తీసుకునేందుకు వెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు, తల్లిదండ్రులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ట్రాన్స్​ఫార్మర్​ వద్ద రక్షణ కంచె లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని కాలనీవాసులు ఆరోపించారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

విద్యుదాఘాతంలో ఇంటర్​ విద్యార్థికి తీవ్రగాయాలు

ఇవీ చూడండి: విషపు కేకు తిన్న ఘటనలో చిన్నారి పూజిత మృతి

Intro:బాలునికి కరెంట్ షాక్

Body:బాలునికి కరెంట్ షాక్

Conclusion:హైదరాబాద్: గుడిమల్కాపూర్ కాలనీలో ఎలాంటి రక్షణ లేకుండా ఏర్పాటుచేసిన కరెంట్ ట్రాన్స్ఫారం వల్ల హాది అనే 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థికి కరెంట్ షాక్ తగలడం వల్ల తీవ్ర గాయాలకు గురయ్యాడు....
వెంటనే అతని తల్లిదండ్రులు బాబుని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా వీటికి రక్షణ పెన్షన్లు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
గత వారం రెండేళ్ల చిన్నారి మెయిన్ హోల్ లో పడిపోవడం ఈరోజు ఇలా ఓ బాలునికి కరెంట్ షాక్ తగలడం కాలనీవాసులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికైనా స్థానిక కార్పొరేటర్ స్పందించి కానీ నన్ను పట్టించుకోవాలని కాలనీవాసులు మొరపెట్టుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.