ETV Bharat / bharat

మనుషులకే కాదు.. చేపలకూ శ్మశానవాటికలు..!

author img

By

Published : Dec 17, 2019, 6:32 AM IST

వాతావరణ మార్పులు, ప్లాస్టిక్ వాడకం, మానవాళి నిర్లక్ష్యంతో.. సముద్రజీవులు అంతరించిపోయే ప్రమాదం దాపురించింది. దీనిపై అవగాహన కల్పించేందుకు పర్యావరణ కార్యకర్తలు వినూత్న ప్రయత్నం చేశారు. కేరళ బేపూర్​ బీచ్​లో చేపల కోసం ఓ శ్మశానవాటిక నిర్మించారు. సముద్ర జీవుల శ్మశానం ​ప్రపంచంలో ఇదే మొదటిది కావడం విశేషం.

worlds-first-marine-cemetery-unveiled-in-kerala
మనుషులకే కాదు.. చేపలకూ శ్మశానవాటికలు..!

మనుషులకే కాదు.. చేపలకూ శ్మశానవాటికలు..!

హాయ్​! మీరెప్పుడైనా చేపల శ్మశానవాటిక చూశారా? అదేంటి మనుషుల కోసం కదా శ్మశానవాటికలు ఉండేది అంటారా? నిజమండీ చేపల కోసమే ప్రత్యేకంగా శ్మశానం ఏర్పాటుచేశారు. అదీ మన కేరళలో. మరి దాని సంగతేంటో తెలుసుకుందామా?

సముద్రజీవుల పరిరక్షణ కోసం..

జీవావరణ వ్యవస్థలో సముద్ర జీవులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో కాలక్రమేణా వాటి ఉనికే ప్రమాదంలో పడింది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పర్యావరణ చేతన సమూహాలు ముందుకు వచ్చాయి. అనుకున్నదే తడవుగా కేరళ కోజికోడ్​లోని బేపూర్ తీరంలో జలచరాల కోసం ఓ శ్మశానవాటిక నిర్మించారు. ప్రపంచంలో సముద్ర జీవుల కోసం నిర్మించిన మొదటి శ్మశానం ఇదే కావడం విశేషం.

"బీచ్​కు వచ్చే ప్రజలకు ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పించేందుకే ఈ శ్మశానం ఏర్పాటుచేశాం. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న చేపల పేర్లతో ఇక్కడి సమాధులను నిర్మించాం. ఇది చూసి వారిలో పరివర్తన వచ్చి సముద్రంలో ప్లాస్టిక్ వస్తువులు పారివేయకుండా ఉంటారని ఆశిస్తున్నాం. ఈ ఉద్దేశంతో చేపల శ్మశానం ఏర్పాటుచేశాం."

- కె. అశ్వినీ ప్రతాప్​, బేపూర్ పోర్టు ఆఫీసర్​

గౌరవార్థం..

అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న సముద్రగుర్రం, చిలుక చేప, హేమర్​హెడ్​ షార్క్​, లెదర్ బ్యాక్ తాబేలు, దుగోంగ్​, సా ఫిష్​, ఈగిరే, జీబ్రా షార్క్​, మిస్ కేరళ... గౌరవార్థం ఈ శ్మశానవాటికను నిర్మించారు.

ప్లాస్టిక్​తో సమాధులు..

సాధారణంగా సమాధులను మట్టి, ఇసుకతో నిర్మిస్తారు. కానీ ఈ జలచరాల సమాధులను ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ బాటిళ్లు ఉపయోగించి నిర్మిస్తారు. వీటిని ఇనుపచట్రంలో ఉంచుతారు. జీవజాతులకు ప్లాస్టిక్ వల్ల ఏర్పడుతున్న ముప్పుకు ఇది సాక్షీభూతంగా నిలుస్తోంది.
ఈ చేపల శ్మశానాన్ని కోజికోడ్ జిల్లా పాలనాధికారులు, బేపూర్ పోర్టు డిపార్ట్​మెంట్​, క్లీన్​ బీచ్​ మిషన్​ సహకారంతో జెల్లీ ఫిష్​ వాటర్​ స్పోర్ట్స్ నిర్వహిస్తోంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
Bastogne - 16 December 2019
1. Various US Defense Secretary Mark Esper listening to military presentation about what happened at Bastogne, Belgium during the Battle of the Bulge
2. Various of soldiers reading
3. Esper listening
4. Esper and soldiers pose for picture with old Bastogne sign
STORYLINE:
US Defense Secretary Mark Esper on Monday toured the woods of Bastogne, a key location in the Battle of the Bulge during World War II.
Esper is in Belgium attending commemorations for the 75th anniversary of one the war's bloodiest battles that effectively sealed the defeat of Nazi Germany.
While at the woods, Esper listened to a presentation by US troops of what happened during the monthlong battle, where US deaths counted well over 10,000 as did those of Germany.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.