ETV Bharat / bharat

Bhagat Singh birth anniversary: భగత్​ సింగ్​కు మోదీ, వెంకయ్య నివాళులు

author img

By

Published : Sep 28, 2021, 10:50 AM IST

భగత్​సింగ్​ 114వ జయంతిని(Bhagat Singh birth anniversary) పురస్కరించుకొని నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆయన​ రగిలించిన ఉద్యమ స్ఫూర్తి.. దేశానికి ప్రేరణగా నిలుస్తుందని ట్విట్టర్​లో మోదీ పేర్కొన్నారు.

Bhagat Singh birth anniversary
భగత్​సింగ్​ జయంతి

స్వాతంత్ర సమర యోధుడు భగత్​ సింగ్​ జయంతి(Bhagat singh Jayanthi) సందర్భంగా నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన సాహసోపేతమైన త్యాగం ఎంతో మంది ప్రజల్లో దేశభక్తిని రగిలించిందని, ప్రతి భారతీయుడి హృదయంలో ఆయన జీవించే ఉన్నారని ట్విట్టర్​(Modi tweet on Bhagat Singh) వేదికగా కొనియాడారు మోదీ.

  • आजादी के महान सेनानी शहीद भगत सिंह को उनकी जन्म-जयंती पर विनम्र श्रद्धांजलि।

    The brave Bhagat Singh lives in the heart of every Indian. His courageous sacrifice ignited the spark of patriotism among countless people. I bow to him on his Jayanti and recall his noble ideals. pic.twitter.com/oN1tWvCg5u

    — Narendra Modi (@narendramodi) September 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ప్రతి భారతీయుడి హృదయంలో భగత్​సింగ్​ జీవించే ఉన్నారు. ఆయన సాహసోపేతమైన త్యాగం ఎంతో మంది ప్రజల్లో దేశభక్తిని రగిలించింది. భగత్​సింగ్​ జయంతి సందర్భంగా.. ఆనయన ఆదర్శాలను గుర్తుచేసుకుంటున్నాను."

- ప్రధాని నరేంద్ర మోదీ

స్ఫూర్తిదాత

భగత్​సింగ్​ 114వ జయంతి(Bhagat Singh birth anniversary) సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్​ షా(Bhagat Singh Amit shah).. ఆయనకు ఘన నివాళులర్పించారు. భగత్​ సింగ్​ ఎల్లప్పుడూ భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తారని ట్వీట్​ చేశారు షా.

  • भगत सिंह जी को अपने प्राणों से ज्यादा देश की स्वतंत्रता और सम्मान प्यारा था। वो अल्पायु में ही अपने साहस व क्रांतिकारी विचारों से न सिर्फ भारतीय स्वतंत्रता आंदोलन के सर्वोच्च प्रतीक बने बल्कि उनके राष्ट्रप्रेम ने पूरे देश को एक किया।

    ऐसे महान देशभक्त की जयंती पर उन्हें चरण वंदन। pic.twitter.com/Yj0qb47H91

    — Amit Shah (@AmitShah) September 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

भगत सिंह जी को अपने प्राणों से ज्यादा देश की स्वतंत्रता और सम्मान प्यारा था। वो अल्पायु में ही अपने साहस व क्रांतिकारी विचारों से न सिर्फ भारतीय स्वतंत्रता आंदोलन के सर्वोच्च प्रतीक बने बल्कि उनके राष्ट्रप्रेम ने पूरे देश को एक किया।

ऐसे महान देशभक्त की जयंती पर उन्हें चरण वंदन। pic.twitter.com/Yj0qb47H91

— Amit Shah (@AmitShah) September 28, 2021

"భగత్​సింగ్​ తన జీవితం కన్నా.. దేశ స్వేచ్ఛ, గౌరవాన్ని ఎక్కువగా ఇష్టపడ్డారు. ఆయన చిన్న వయస్సులోనే ధైర్యం, విప్లవాత్మక ఆలోచనలతో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి గొప్ప చిహ్నంగా మారారు. అంతేకాదు ఆయన దేశభక్తి భారతీయులకు స్ఫూర్తి."

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

'ఆదర్శవంతమైన విప్లవకారుడు'

భగత్​సింగ్ జయంతి(Bhagat Singh birth anniversary) సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు.

  • Remembering the exemplary revolutionary, #ShaheedBhagatSingh on his birth anniversary today. He was a fierce patriot & passionate nationalist. His bravery & fearless actions inspired many to join the freedom movement. The nation will be ever grateful for his supreme sacrifice. pic.twitter.com/6kHK4uhN9Q

    — Vice President of India (@VPSecretariat) September 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"భగత్​ సింగ్​ ఆదర్శవంతమైన విప్లవకారుడు, గొప్ప దేశభక్తుడు, ఉద్వేగభరితమైన జాతీయవాది. ఆయన ధైర్యం, నిర్భయ చర్యలు స్వాతంత్ర్య ఉద్యమంలో చేరడానికి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి. ఆయన అత్యున్నత త్యాగానికి దేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతుంది."

- ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు

ఇదీ చూడండి: Venkaiah Naidu: 'దేశాన్ని అస్థిరపరిచే కుట్రలను తిప్పికొట్టాలి'

స్వాతంత్ర సమర యోధుడు భగత్​ సింగ్​ జయంతి(Bhagat singh Jayanthi) సందర్భంగా నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన సాహసోపేతమైన త్యాగం ఎంతో మంది ప్రజల్లో దేశభక్తిని రగిలించిందని, ప్రతి భారతీయుడి హృదయంలో ఆయన జీవించే ఉన్నారని ట్విట్టర్​(Modi tweet on Bhagat Singh) వేదికగా కొనియాడారు మోదీ.

  • आजादी के महान सेनानी शहीद भगत सिंह को उनकी जन्म-जयंती पर विनम्र श्रद्धांजलि।

    The brave Bhagat Singh lives in the heart of every Indian. His courageous sacrifice ignited the spark of patriotism among countless people. I bow to him on his Jayanti and recall his noble ideals. pic.twitter.com/oN1tWvCg5u

    — Narendra Modi (@narendramodi) September 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ప్రతి భారతీయుడి హృదయంలో భగత్​సింగ్​ జీవించే ఉన్నారు. ఆయన సాహసోపేతమైన త్యాగం ఎంతో మంది ప్రజల్లో దేశభక్తిని రగిలించింది. భగత్​సింగ్​ జయంతి సందర్భంగా.. ఆనయన ఆదర్శాలను గుర్తుచేసుకుంటున్నాను."

- ప్రధాని నరేంద్ర మోదీ

స్ఫూర్తిదాత

భగత్​సింగ్​ 114వ జయంతి(Bhagat Singh birth anniversary) సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్​ షా(Bhagat Singh Amit shah).. ఆయనకు ఘన నివాళులర్పించారు. భగత్​ సింగ్​ ఎల్లప్పుడూ భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తారని ట్వీట్​ చేశారు షా.

  • भगत सिंह जी को अपने प्राणों से ज्यादा देश की स्वतंत्रता और सम्मान प्यारा था। वो अल्पायु में ही अपने साहस व क्रांतिकारी विचारों से न सिर्फ भारतीय स्वतंत्रता आंदोलन के सर्वोच्च प्रतीक बने बल्कि उनके राष्ट्रप्रेम ने पूरे देश को एक किया।

    ऐसे महान देशभक्त की जयंती पर उन्हें चरण वंदन। pic.twitter.com/Yj0qb47H91

    — Amit Shah (@AmitShah) September 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"భగత్​సింగ్​ తన జీవితం కన్నా.. దేశ స్వేచ్ఛ, గౌరవాన్ని ఎక్కువగా ఇష్టపడ్డారు. ఆయన చిన్న వయస్సులోనే ధైర్యం, విప్లవాత్మక ఆలోచనలతో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి గొప్ప చిహ్నంగా మారారు. అంతేకాదు ఆయన దేశభక్తి భారతీయులకు స్ఫూర్తి."

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

'ఆదర్శవంతమైన విప్లవకారుడు'

భగత్​సింగ్ జయంతి(Bhagat Singh birth anniversary) సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు.

  • Remembering the exemplary revolutionary, #ShaheedBhagatSingh on his birth anniversary today. He was a fierce patriot & passionate nationalist. His bravery & fearless actions inspired many to join the freedom movement. The nation will be ever grateful for his supreme sacrifice. pic.twitter.com/6kHK4uhN9Q

    — Vice President of India (@VPSecretariat) September 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"భగత్​ సింగ్​ ఆదర్శవంతమైన విప్లవకారుడు, గొప్ప దేశభక్తుడు, ఉద్వేగభరితమైన జాతీయవాది. ఆయన ధైర్యం, నిర్భయ చర్యలు స్వాతంత్ర్య ఉద్యమంలో చేరడానికి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి. ఆయన అత్యున్నత త్యాగానికి దేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతుంది."

- ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు

ఇదీ చూడండి: Venkaiah Naidu: 'దేశాన్ని అస్థిరపరిచే కుట్రలను తిప్పికొట్టాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.