రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వ నిలువరించాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు రామాంజనేయులు పేర్కొన్నారు. దాడులను నిరసిస్తూ కడప జిల్లా చిన్నమండెం మండలం దిగువ గొట్టివీడు నుంచి వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు దళిత సంఘాలు కలిసి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. రాయచోటి రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన నుంచి దళితులపై దాడులు పెరిగాయని చిన్నమండెం మండలం దిగువ గొట్టివీడుకు చెందిన నక్క ఆంజనేయులును విమర్శించారు.
ఇదీ చూడండి: