వైకాపా అధ్యక్షుడు జగన్ అహంకారానికి, ప్రజలభవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటానికి ఈ ఎన్నికలు ప్రతీక అని తెదేపా ప్రచార తార వంగవీటి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దిల్లీలో దొంగచాటుగా జగన్ ప్రధాని కాళ్లు పట్టుకుంటారని విమర్శించారు. ఆయన్ను ఎదుర్కోవడానికి రంగా అభిమానులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి
అధినాయకత్వ సూచనతో వెనక్కి తగ్గిన రెబల్స్