తప్పులు పునరావృతం కాకుండా చూస్తాం: జవహర్ - TDP
ఎన్నికల వేళ ప్రచారం ఊపందుకుంది. తమను గెలిపించాలని అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గతంలో పార్టీ శ్రేణులు చేసిన తప్పులను సరి చేసుకొని ముందుకు వెళ్తున్నామని మంత్రి జవహర్ అంటున్నారు.
JAWAHAR ONE TO ONE
Intro:ఈశ్వరాచారి.. గుంటూరు..కంట్రిబ్యూటర్.
యాంకర్... ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరులో రంగా బొమ్మ సెంటర్ వద్ద తెదేపా గుంటూరు తూర్పు అభ్యర్థి నసిర్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 10 డివిజన్ లో ని దుకాణదారులును ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలతో మమేకమయ్యారు . తెలుగుదేశం పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు . మరోసారి తెదేపా అధికారంలోకి రాగానే ఇక్కడున్న సమస్యలన్నీ తక్షణమే పరిష్కరిస్తామని నసిర్ పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా శాసన సభ్యుడిగా ఉన్న ముస్తఫా ఎటువంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. గుంటూరు లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అస్తవ్యస్తంగా డ్రైనేజ్ వ్యవస్థ ఉందన్నారు.బిమరోసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని నసీర్ అహ్మద్ వెల్లడించారు.
Body:బైట్....నసిర్ అహహ్మద్... తెదేపా గుంటూరు తూర్పు అభ్యర్థి.
Conclusion: