ETV Bharat / state

తణుకులో బాలకృష్ణ జన్మదిన వేడుకలు - balakrishna fans union latest news

ప్రముఖ సినీ కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్ని తణుకు పరిసర ప్రాంతాల్లో ఘనంగా జరిపారు. బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో సినిమా థియేటర్​లో పనిచేస్తున్న సిబ్బందికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు.

film actore mla balakrishna birthday
తణుకులో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు
author img

By

Published : Jun 10, 2020, 3:50 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని కేక్ ​కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో సినిమాల్లో నటించి దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారని, ప్రజా ప్రతినిధిగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి జనం మనసులు గెలుచుకున్నారని అభినందించారు.

ఇవీ చూడండి...

తలనీలాల సమర్పణకు వెళ్తే.. తప్పని తిప్పలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.