ETV Bharat / state

విషాదం మిగిల్చిన స్నేహితుల దినోత్సవం

author img

By

Published : Aug 3, 2020, 10:29 AM IST

Updated : Aug 3, 2020, 12:22 PM IST

accidents at vijayawada
కల్వర్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

10:28 August 03

కల్వర్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గురజాడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టును  ఢీకొట్టింది. ఈ ఘటనలో  ముగ్గురు మృతి చెందారు. మృతులు విజయవాడకు చెందినవారిగా గుర్తించారు.

           స్నేహితుల దినోత్సవం సందర్భంగా..మచిలీపట్నం బీచ్‌కు వెళ్లి వస్తుండగా గురజాడ వద్ద కారు అదుపుతప్పి  కల్వర్టును ఢీకొంది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా..మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి.  

ఇదీ చదవండి : బతికుండగానే శ్మశానానికి!

Last Updated : Aug 3, 2020, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.