ETV Bharat / state

'మంత్రి గారూ.. నాకు ఎందుకు ఇంటి స్థలం ఇవ్వరు?'

తమకు అర్హత ఉన్నప్పటికీ ఎందుకు ఇంటి స్థలాన్ని కేటాయించలేదంటూ.. మంత్రి అవంతి శ్రీనివాస్​ను ఓ మహిళ ప్రశ్నించింది. స్పందించిన మంత్రి... బాధితురాలి దరఖాస్తును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

women question to minister avanthi over free land distribution
women question to minister avanthi over free land distribution
author img

By

Published : Jan 1, 2020, 2:17 PM IST

భీమునిపట్నంలో మాట్లాడుతున్న మంత్రి అవంతి శ్రీనివాస్

తమకు అర్హత ఉన్నప్పటికీ ఇంటి స్థలం రావడం లేదంటూ విశాఖ జిల్లా భీమునిపట్నానికి చెందిన ఓ మహిళ మంత్రి అవంతిని ప్రశ్నించింది. పట్టణంలోని 23వ వార్డులో రహదారులు, కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి అనంతరం.. స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఓ మహిళ తమ సమస్యను మంత్రికి తెలిపింది. మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నా.. తన పేరును జాబితాలో లేకుండా చేశారని ఆరోపించింది. వెంటనే స్పందించిన మంత్రి.. సంబంధిత వాలంటీర్ ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:

కొత్త సంవత్సర వేళ రైతుల మధ్యే చంద్రబాబు

Intro:Ap_Vsp_107_31_Inti Sthalam_Mahila_Avedana_In_Mantri_Avanti_Sabha_Ab_AP10079 బి రాము భీమునిపట్నం నియోజవర్గం విశాఖ జిల్లా

Body:నోట్:సభలో మంత్రి ముత్తంశెట్టి ని ఇళ్లస్థలం మంజూరు చేయలేదని నిలదీసిన మహిళ వాయిస్ వాట్సాప్ ద్వారా పంపించాను గమనించగలరు తనకు అర్హత ఉన్నప్పటికీ ఇంటి స్థలాన్ని కేటాయించలేదని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్న సభలో ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ పరిధి 23 వ వార్డు లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రహదారులు కాలువల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆ సభలో లో ఓ మహిళ జనాల్లో నుంచి నిలబడి ధైర్యంగా మంత్రికి విన్నవించింది. మూడు సార్లు ఇంటి స్థలానికి దరఖాస్తు చేసినప్పటికీ తుది జాబితాలో తన పేరు లేకుండా చేశారని ఆరోపించింది. స్పందించిన మంత్రి సంబంధిత వాలంటీర్ ఆమె దరఖాస్తు తీసుకుని విచారణ చేయాలని ఆదేశించారు. బైట్: ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాష్ట్ర మంత్రి

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.