ఇవీ చూడండి...
సాగర తీరంలో కరోనాపై అవగాహన - తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తాజా వార్తలు
కరోనా వైరస్‌పై ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖలో తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. సైకత శిల్పం వద్ద ఉచితంగా మాస్కులు, హోమియోపతి మందులను పంపిణీ చేశారు. భయాందోళనలకు గురికాకుండా చిన్నపాటి జాగ్రత్తలను తీసుకుంటే కరోనా నుంచి తప్పించుకోవచ్చంటున్న వాసుపల్లి గణేష్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
విశాఖ సాగర తీరంలో కరోనాపై ఆవగాహన
ఇవీ చూడండి...
విశాఖలోని కాపులుప్పాడ కొండపై సచివాలయం!