ETV Bharat / state

Murder: ఆస్తి కోసం భార్యతో కలిసి తండ్రిని.. - ఆస్తి తగాదాలో తండ్రిని చంపిన తనయుడు

son killed father over land dispute at vishaka
ఆస్తి కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడు
author img

By

Published : Sep 15, 2021, 11:53 AM IST

Updated : Sep 15, 2021, 12:42 PM IST

11:50 September 15

సబ్బవరం మండలం టెక్కలిపాలెంలో ఘటన

ఆస్తి విషయంలో కన్న తండ్రినే హత్యచేశాడో కిరాతకుడు. భార్యతో కలిసి తండ్రిని దారుణంగా హత్య చేసిన ఉదంతం.. విశాఖ జిల్లా సబ్బవరం మండలం టెక్కలిపాలెంలో జరిగింది. పంటపొలంలో తండ్రి గంపస్వామిని హత్య చేసి.. నిందితుడు పోలీస్ స్టేషన్​లో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఇదీ చదవండి:  Heart transplantation: కాసేపట్లో నిమ్స్​లో హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్

Last Updated : Sep 15, 2021, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.