విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం అప్పలరాజుపురంలోని పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఏడుగురు వ్యక్తులు పోలీసులకు చిక్కారు.
వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎల్. సురేశ్ కుమార్ చెప్పారు. నిందితుల వద్దనున్న రూ.28,950 నగదు, 3 బైకులు, 5 సెల్ ఫోనులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి అనకాపల్లిలో 83కు చేరిన కరోనా కేసుల సంఖ్య