ETV Bharat / state

విశాఖలో ఫోటో ట్రేడ్​ షో ను ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి - ఫోటో ట్రేడ్

ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం విశాఖలో ఫోటో ట్రేడ్ ఫెర్​ ను ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ షో ను మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు.

విశాఖలో ఫోటో ట్రేడ్​ను ప్రారంభించిన మంత్రి ముత్తం శెట్టి
author img

By

Published : Sep 7, 2019, 1:46 PM IST

విశాఖలో ఫోటో ట్రేడ్​ను ప్రారంభించిన మంత్రి ముత్తం శెట్టి

విశాఖ పీఎంపాలెం 'వి'కన్వెన్షన్ లో ఫోటో ట్రేడ్ ఎగ్జిబిషన్ ను పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు.మూడు రోజులపాటు జరుగే ఈ షో లోని ప్రతి స్టాల్ ను మంత్రి ముత్తంశెట్టి సందర్శించి, ఫొటోగ్రఫి తీరుతెన్నులను పరిశీలించారు. ట్రేడ్ షోలతో టెక్నాలజీలో వస్తున్న మార్పులు ప్రతి ఫోటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్ కి తెలుసుకునేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోటో గ్రాఫర్ అసోసియోషన్ ప్రెసిడెంట్ మాదాల రమేష్, సెక్రటరీ సత్యనారాయణ, విశాఖ ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్స్,వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు

ఇదీ చూడండి

రాశ వ్యర్థం... నవోదయం తథ్యం: మోదీ

Intro:ఏసీబీ రైడ్స్

Body:ఏసీబీ రైట్స్

Conclusion:ఏసీబీ రైడ్స్ కిట్ నంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.