విశాఖ జిల్లా నక్కపల్లి హెటిరో పరిశ్రమ ఆధ్వర్యంలో... 18 వేల మందికి సుమారు రూ.కోటిన్నర విలువచేసే నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పంపిణీని ప్రారంభించారు.
సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని విజయసాయి రెడ్డి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక చేపడుతున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: