విశాఖలోని పేద ప్రజలకు ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకూ తన పార్లమెంటు నియోజకవర్గాల్లోని సుమారు 10 వేల మందికి 10 లక్షల రూపాయల విలువైన కూరగాయలను పంచినట్లు ఆయన పేర్కొన్నారు. లాక్ డౌన్ ఎత్తివేసే వరకూ ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని.. ప్రభుత్వాల సూచనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇది చదవండి అక్కడ ఉండలేక.. సొంతూళ్లకు వెళ్లలేక!