ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆర్కె బీచ్లో ఇండియన్ బ్యాంకు చేపట్టిన గో గ్రీన్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష యాభై వేల మొక్కలు పంపిణీ చేశారు. బీచ్ రోడ్లో ఉదయపు నడకకు వచ్చిన పలువురికి ఎంపీ మొక్కలను పంపిణీ చేశారు. ప్రకృతి సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ అన్నారు.
ఇదీ చదవండి...25 మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం