ETV Bharat / state

రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: అప్పలరాజు - palasa

శ్రీకాకుళం జిల్లా పలాస బ్రాహ్మణతర్లాలో ఎమ్మెల్యే డా. ఎస్​ అప్పలరాజు రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేశారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ధరల స్థిరీకరణ పథకం అమలు చేస్తోందని తెలిపారు

విత్తనాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే
author img

By

Published : Jun 11, 2019, 4:53 PM IST

రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే అప్పలరాజు

రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డా. ఎస్​ అప్పలరాజు అన్నారు. బ్రాహ్మణతర్లాలోని పీఏసీఎస్ కార్యాలయంలో రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేశారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ధరల స్థిరీకరణ పథకం అమలు చేస్తోందన్నారు. దానికి తగ్గ ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుంది: చంద్రబాబు

Intro:కిట్ నం:879, విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.

( ) నదులు, చెరువులు, జలాశయాల పరిరక్షణ కోసం 'జల మానవుడు' రాజేంద్ర సింగ్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. డాక్టర్ రాజేంద్ర సింగ్ జూన్ 29వ తేదీ నుంచి జూలై ఒకటో తేదీ వరకు ఆయా జిల్లాల్లోని నీటి వనరులను పరిశీలించనున్నారు.

Body:నీటి వనరుల పరిరక్షణ ధ్యేయంగా జాతీయ స్థాయిలో పనిచేస్తున్న 'జల్ బిరాదిరి' సంస్ధ తరపున విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజేంద్ర సింగ్ ను ఉత్తరాంధ్ర జలవనరుల పరిశీలించాల్సిందిగా ఆహ్వానించారు.

Conclusion:పర్యటనలో భాగంగా జూన్ 29న రాజేంద్ర సింగ్ నీరు లేక ఎండిపోయిన నీరు లేక ఎండి పోయిన ముడసర్లోవ జలాశయాన్ని సందర్శించి, దాని పుర పునరుజ్జీవనం
కోసం ప్రణాళికను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆరావళీ పర్వత ప్రాంత పరిరక్షణ కోసం పనిచేసిన ఆచార్య విక్రమ్ సోనీ, మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్, పర్యావరణ వేత్తలు , శాస్త్రవేత్తలు తదితరులు హాజరుకానున్నారు.

బైట్స్1: ఇ.ఎ.ఎస్.శర్మ, విశ్రాంత ఐ.ఎ.ఎస్.అధికారి

2: బొలిశెట్టి సత్యనారాయణ, జాతీయ కన్వీనర్, జల్ బిరాదిరి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.