రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ కళాశాలలోని విద్యార్థి, విద్యార్థులు సూర్య నమస్కారాలు నిర్వహించారు. అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకల్లో భాగంగా.. కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించామని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ జగదీశ్వరరావు తెలిపారు.
ఇదీ చదవండి: