శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో నిర్వహించిన సభకు విప్లవ రచయితల సంఘం నాయకుడు జి.కళ్యాణరావు ప్రధాన వక్తగా హాజరయ్యారు. నాటి పోరాటం గురించి వివరించారు. ప్రజా కళా మండలి కళాకారులు విప్లవ గేయాలు ఆలపించారు. సభలో పలు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గిరిజన, రైతాంగ సాయుధ పోరాటానికి 50 ఏళ్లు - palasa
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డుపాడులో నిర్వహించిన సభకు ప్రధాన వక్తగా విప్లవ రచయితల సంఘం నాయకుడు జి. కళ్యాణరావు విచ్చేశారు. శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సభను ఏర్పాటు చేశారు.
గిరిజన, రైతాంగ సాయుధ పోరాటానికి 50 ఏళ్లు
శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో నిర్వహించిన సభకు విప్లవ రచయితల సంఘం నాయకుడు జి.కళ్యాణరావు ప్రధాన వక్తగా హాజరయ్యారు. నాటి పోరాటం గురించి వివరించారు. ప్రజా కళా మండలి కళాకారులు విప్లవ గేయాలు ఆలపించారు. సభలో పలు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Intro:చిత్తూరు జిల్లా పుత్తూరులో లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు మంగళవారం స్థానిక తెదేపా నాయకులు ఘనంగా నిర్వహించారు సానిక కార్వేటి నగర్ రోడ్డు కూడలిలో ఎన్టీఆర్ చిత్రపటాన్ని వుంచి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలను పలువురు నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యుగంధర్ తెదేపా అధ్యక్షుడు గణేష్ తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Body:nagari
Conclusion:8008574570
Body:nagari
Conclusion:8008574570