ETV Bharat / state

ఇచ్చాపురం కస్తూర్బా పాఠశాలలో 62 మంది విద్యార్థులకు కరోనా - srikakulam district latest news

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కస్తూర్బా పాఠశాలలో కరోనా వైరస్ కోరలు చాచింది. 62 మంది విద్యార్థలకు కరోనా సోకింది.

62 students affected corona virus at ichapuram kasturba school
కరోనా కోరలు...62 మంది విద్యార్థులకు వైరస్
author img

By

Published : Apr 21, 2021, 6:14 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం రేపింది. మొదట నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ రాగా.. మిగిలిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వారిలో 62 మందికి కరోనా సోకింది. 193 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో స్పెషల్ ఆఫీసరుకు కరోనా పాజిటివ్ రాగా.. ఆమె హోమ్ క్వారంటైన్​లో ఉంటున్నారు.

ఇదీ చదవండి

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: బుగ్గన

ముందస్తుగా కొవిడ్ బెడ్స్ సిద్ధం చేయండి: మంత్రి అప్పలరాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.