ప్రకాశంలో తెదేపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం వెలగలపాయలో తెదేపా అభ్యర్థి అశోక్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. పార్లమెంటు అభ్యర్థి శిద్దా రాఘవరావును అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. తెదేపా మళ్లి అధికారంలోకి వస్తుందని అశోక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఇవి చదవండి
రేపు ఒంగోలులో జనసేన శంఖారావ సభ