ముఖ్యమంత్రి జగన్.. ఏడాది కాలంగా విధ్వంస పాలన చేస్తున్నారని తెదేపా నేతలు ఆగ్రహించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే డా.ముక్కు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నేతలు సమావేశమయ్యారు. ఏడాది పాలనపై సమీక్షించారు. ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: