ఆలయాల్లో ఘనంగా రథసప్తమి వేడుకలు
ప్రకాశం జిల్లాలో ఘనంగా రథసప్తమి వేడుకలు - Rathasaptami celebrations in Prakasam district
రథ సప్తమి సందర్భంగా... ప్రకాశం జిల్లాలోని పలు దేవాలయాల్లో సూర్యజయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గాంధీ రోడ్డులో సూర్యభగవానుడిని ఊరేగింపుగా తీసుకువెళ్ళారు. పతంజలి యోగా శిక్షణాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన... సామూహిక సూర్య నమస్కారాల్లో మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లాలో ఘనంగా రథసప్తమి వేడుకలు
ఆలయాల్లో ఘనంగా రథసప్తమి వేడుకలు
ఇవీ చదవండి: