ప్రకాశం జిల్లాలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పిడుగులు పడి మూగ జీవాలు బలయ్యాయి. జిల్లాలో గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, అర్థవీడు మండలాల్లో భారీ వర్షం కురిసింది. గిద్దలూరు మండలంలో పిడుగులు పడి మూడు గేదెలు, అర్ధవీడు మండలం వీరభద్రపురంలో ఒక ఎద్దు మృతి చెందాయి.
ఇవి చదవండి...మోపిదేవిలో విద్యుదాఘాతం... 'గోమాత' మృతి