దేశ రాజధాని దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దుతుగా ప్రజా సంఘాలు, అన్ని విపక్షాల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాలలో ఎడ్ల బండ్లతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ.. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. రెండు నెలలుగా రైతు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ధర్నాలు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఇదీ చదవండి:
అర్హులకు అందని ఇళ్ల పట్టాలు.. వాళ్లు ఇచ్చినా జాబితానే తుదిదంటా..!