ETV Bharat / state

గిద్దలూరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సుశీల ఆత్యహత్య - Giddaluru Revenue Inspector commits suicide

suicide
suicide
author img

By

Published : Aug 11, 2020, 9:33 AM IST

Updated : Aug 11, 2020, 10:32 AM IST

09:32 August 11

గిద్దలూరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సుశీల ఆత్యహత్య

ప్రకాశం జిల్లా గిద్దలూరులో రెవెన్యూ ఇన్​స్పెక్టర్ గా పనిచేస్తున్న సుశీల ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో సూపర్ వాస్​మోల్-30 ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిన్న సోమవారం తన భర్త నారాయణ రెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబకలహాలతో దంపతులిద్దరూ ఒకరితరువాత మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిద్దరి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

ఇదీ చదవండి: దేశంలో ఒక్కరోజే 53 వేల కేసులు.. 871 మంది మృతి

Last Updated : Aug 11, 2020, 10:32 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.