కావలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథసప్తమి వేడుకలు
కావలిలో వైభవంగా రథసప్తమి వేడుకలు - కావలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథసప్తమి వేడుకలు
నెల్లూరు జిల్లా కావలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. బృందావనం కాలనీలో ఉన్న ఆలయంలో దేవతామూర్తులకు సుప్రభాత సేవ, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక అలంకరణలో స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.

కావలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథసప్తమి వేడుకలు
కావలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథసప్తమి వేడుకలు