ETV Bharat / state

నెల్లూరులో ఈనాడు ఆటల పోటీలకు విశేష స్పందన - huge responce to eenadu sports league 2019 at potti sriramulu nellore district

నెల్లూరు జిల్లాలో ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలకు విశేష స్పందన లభించింది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీల్లో పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. కబడ్డీ పోటీలకు 14 జట్లు, ఖోఖోలో 5, వాలీబాల్​కు 6 జట్లు, చెస్ పోటీల్లో 6 జట్లు పాల్గొన్నాయి. ఇందులో గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేస్తారు.

eenadu sports league 2019 at potti sriramulu nellore
నెల్లూరులో ఈనాడు ఆటల పోటీలకు విశేష స్పందన
author img

By

Published : Jan 2, 2020, 2:37 PM IST

ఈనాడు ఆటల పోటీలకు విశేష స్పందన

ఈనాడు ఆటల పోటీలకు విశేష స్పందన

ఇవీ చూడండి...

తొమ్మిదో రోజూ తగ్గని జోరు.. రేపు ఫైనల్​

Intro:AP_NLR_03_02_EENADU_KABADI_KOKO_SPORTS_RAJA_AV_AP10134
నెల్లూరు నగరంలోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన కబడి కోకో వాలీబాల్ పోటీలకు విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. కబడ్డీ పోటీలకు 14 టీములు, కోకో పోటీలకు 5 5 టీములు, వాలీబాల్ ఆరు టీములు, చెస్ పోటీలకు ఆరు టీములు పాల్గొన్నాయి. పోటీలు ఉత్కంఠభరితంగా నువ్వా నేనా అన్న చందంగా సాగుతున్నాయి. గెలుపొందిన వారికి మధ్యాహ్నం నుంచి బహుమతులు అందజేయడం జరుగుతుంది.


Body:ఈనాడు పోటీలు


Conclusion:బి రాజా నెల్లూరు 9394450293

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.